హ్యాండ్ బుక్

భారతీయభాషలలో జ్ఞాన పుస్తకాలను అనువాదం చేయడానికి సిద్ధపడుతున్న అనువాదకులకు కావలసిన సైద్ధాంతిక మరియు ప్రాయోగిక మార్గదర్శకత్వానికి ఈ హ్యాండ్ బుక్ ఉపయోగపడుతుంది. దీనికి రచనా సామగ్రి ప్రధానంగా, దేశంలో వేరు వేరు ప్రాంతాలలో జాఅస నిర్వహించిన కార్యక్రమాల ద్వారా సేకరించడం జరిగింది. దీనిని ఒక మార్గదర్శక పుస్తకంగా తయారు చేయడానికి నిపుణుల సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ హ్యాండ్ బుక్, అనువాదకుని అనువాద కౌశలాలను పెంపొందించటానికి తోడ్పడుతుంది.