జ్ఞాన గ్రంథాలు

ఉన్నత విద్య కు సంబంధించిన బోధనా శాస్త్ర సామగ్రి అంతా జాతీయ అనువాద సమితి పరిధిలోని జ్ఞాన గ్రంథ భాగంగా ఉంటుంది. ఈ జ్ఞాన గ్రంథాలను అనువదించి,వీటిని భారతీయ భాషలలో అందుబాటులో ఉంచటం జాతీయ అనువాద సమితి ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యలో ఆయా శాఖలు ప్రాథమిక పాఠ్యగ్రంథాలుగా పరిగణించిన వాటిని జాతీయ అనువాద సమితి అనువాదానికి స్వీకరించింది. సామాన్యశాస్త్ర, సామాజిక శాస్త్ర శాఖలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

ఉన్నత విద్య కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి) మరియు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అధీకృతీకరించిన (గుర్తించిన) 69 ప్రధాన క్షేత్ర పాఠ్యవిషయాలను జాతీయ అనువాద సమితి ఇముడ్చుకుంది. క్షేత్రాల జాబితా కింద ఉంది :

1. వయోజన దూర విద్య(ఆండ్రోలజీ, అనియత విద్య) 36. గృహవిజ్ఞాన శాస్త్రం
2. మానవ విజ్ఞాన శాస్త్రం (భౌతిక) 37. మానవ హక్కులు - బాధ్యతలు
3. మానవ విజ్ఞాన శాస్త్రం (సామాజిక) 38. ఇన్ఫర్మాటిక్స్ (గ్రంథాలయ, సమాచార శాస్త్రంతో కలిపి)
4. అరబ్బు సంస్కృతి మరియు ఇస్లామిక్ అధ్యయనాలు 39. అంతర్జాతీయ సంబంధాలు మరియు ప్రాంత అధ్యయనాలు
5. పురావస్తు శాస్త్రం (ముద్రాశాస్త్రంతో కలిపి) 40. పత్రికరచనా/ప్రసార మాధ్యమ అధ్యయనాలు/మాస్ కమ్యునికేషన్స్
6. భవన నిర్మాణ శాస్త్రం 41. కార్మిక సంక్షేమం/మానవ వనరుల/వ్యక్తిగత కార్యనిర్వాహణ/పారిశ్రామిక సంబంధాలు
7. ఖగోళ భౌతిక శాస్త్రం 42. న్యాయశాస్త్రం
8. జీవభౌతిక శాస్త్రం 43. భాషా శాస్త్రం
9. జీవరసాయన శాస్త్రం 44. కార్యనిర్వాహణ
10. జీవసాంకేతజ్ఞత 45. రాతప్రతుల శాస్త్రం
11. వృక్షశాస్త్రం (సామాన్య) 46. లెక్కల శాస్త్రం
12. రసాయనశాస్త్రం (సామాన్య) 47. వైద్యశాస్త్రం (ఎం.బి.బి.ఎస్. స్థాయిలో)
13. వాణిజ్యశాస్త్రం 48. సూక్ష్మజీవశాస్త్రం
14. తులనాత్మక సాహిత్యం 49. పురావస్తు శాస్త్రం (ప్రదర్శన పురావస్తు సాంకేతజ్ఞత/పురావస్తు పరిరక్షణ)
15. గణకశాస్త్రం మరియు అనువర్తనలు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబొటిక్స్) 50. సంగీతశాస్త్రం
16. అపరాధ విజ్ఞానశాస్త్రం, ( న్యాయసంబంధ శాస్త్రం, మరియు ఫొర్సెనిక్ శాస్త్రం ) 51. శాంతి/గాంధేయవాద అధ్యయనాలు
17. సంస్కృతి అధ్యయనాలు (భారతీయ సంస్కృతితో కలిపి) 52. ప్రదర్శన కళలు (నృత్యం, నాటకం, రంగస్థల కథల అధ్యయనాలు)
18. సమాచార నియంత్రణా శాస్త్రం 53. తత్త్వశాస్త్రం
19. రక్షణ మరియు వ్యూహ అధ్యయనాలు 54. వ్యాయామ విద్య
20. ఆర్థిక శాస్త్రం 55. భౌతికశాస్త్రం
21. విద్య 56. కావ్యశాస్త్రం
22. సాంకేతిక(విద్య) వైమానిక (వైమానిక సంకేత శాస్త్రం) 57. రాజనీతి శాస్త్రం
23. సాంకేతిక(విద్య) - రసాయన (పింగాణీ, పొలిమేర్ సాంకేతజ్ఞత) 58. జనసంఖ్య శాస్త్రం
24. సాంకేతిక (విద్య) - సివిల్ 59. మనోవైజ్ఞానిక శాస్త్రం
25. సాంకేతిక శాస్త్రం (విద్య) - ఎలక్ట్రికల్స్ 60. ప్రభుత్వ పాలనా శాస్త్రం
26. సాంకేతిక (విద్య) - ఎలెక్ట్రానిక్స్(తంతి -సమాచార శాస్త్రం) 61. మతఅధ్యయనాలు/తులనాత్మక-మత అధ్యయనాలు
27. సాంకేతిక(విద్య) - యంత్రనిర్మాణ (పరికర నిర్మాణ సాంకేతిక యంత్రనిర్మాణ మరియు ఆటోమొబైల్) 62. సామాజిక వైద్యం - ప్రజా ఆరోగ్యం
28. పర్యావరణ శాస్త్రాలు (పర్యావరణ సాంకేతిక శాస్త్రం) 63. సామాజిక సేవ
29. మానవ జాతిశాస్త్రం 64. సామాజిక శాస్త్రం
30. చలనచిత్ర అధ్యయనాలు 65. పర్యాటకపాలన కార్యనిర్వహణ
31. ಜಾನಪದ ಶಾಸ್ತ್ರ (ಜಾನಪದ ಸಾಹಿತ್ಯ ಮತ್ತು ಬುಡಕಟ್ಟು ಸಾಹಿತ್ಯ ಸೇರಿ) 66. అనువాద అధ్యయనాలు
32. జన్యుశాస్త్రం,(సంతతివిజ్ఞానశాస్త్రం, జన్యుసాంకేతికశాస్త్రం) 67. దృశ్య కళలు (రేఖాచిత్రం మరియు చిత్రకళ/శిల్పకళ/చిత్రితకళ/అనువర్తిత కళ/కళ చరిత్ర)
33. భూగోళశాస్త్రం 68. స్త్రీవాద సాహిత్యం
34. భూగర్భశాస్త్రం 69. జంతుశాస్త్రం (సామాన్య)
35. చరిత్ర (సామాన్య)