|  | 
                 
         
         | 
        ముగింపు
                         
    
        
            
                |     |  
            
                | ఒక దేశంగా, భారతదేశం కృత్రిమత్వ స్థాయిని ప్రస్తుత పరిణతి చెందిన ప్రజాస్వామ్యం సరిచూసుకోవలసి
                    ఉంది, దేశం స్వాతంత్ర్యతా ఆలోచనని నొక్కి చెబుతున్న నేపథ్యంలో, దాని సొంత సమస్యలను
                    బహిర్గతం చేయటానికి సుముఖతతో ఉండి, సామాజికత తరపున క్రమపరిచే దిశగా, విభిన్న ప్రజలు
                    కలిసి సహచర్యం చేసేవారి ఒకే సమాన దర్శనాన్ని పరుచుకొంటున్న విశ్వాసాన్ని పునః స్థితీకరించాల్సి
                    ఉంది. మన బహుత్వ వారసత్వానికి భాషలు ఆత్మవంటివి. బహుభాషత్వం మన జీవన విధానం. భారతీయ
                    భాషల ఉన్నతిని జాతి తప్పనిసరిగా చూడవలసినది. దీనిని అభివృద్ధి ప్రక్రియలో భాగంగా స్వాతంత్ర్య
                    అనుభవాన్ని ప్రజలు పొంది, తుదిదాకా ఒక గొప్పదేశంగా నిలదొక్కుకోటానికి భారతీయ భాషలు
                    ఒక తాళంచెవివంటివిగా నిరూపించాలి. మన సంస్కృతి ఎప్పుడూ భాష అధ్యయనాల ప్రాముఖ్యతను అర్థం
                    చేసుకుంది. వేదకాలంలో కూడా, ఆ శాఖలలో నాలుగు జ్ఞానానికి సంబంధించినవి: శిక్ష ఈ పదాని
                    అర్థం “ధ్వని శాస్త్రం” కాని ప్రస్తుతం విద్యకు సాధారణ అర్థంలో ఉపయోగిస్తున్నారు).
                    వ్యాకరణ “వ్యాకరణం”, నిరుక్త -“వ్యుత్పత్తిశాస్త్రం” మరియు ఛందాస్ “కావ్యశాస్త్రం”
                    ఇవి భాషకు సంబంధించినవి. భారతీయ వ్యాకర్తలు చేసిన పని [సంస్కృత, తమిళ భాషలు రెండూ]
                    అతి శ్రేష్ఠమైన గుణం కలిగినవి. మన పూర్వులు మంచి మంచి పునాదులను వేశారు. భాషను శాస్త్రీయ
                    అధ్యయనం చేయటం, అనేక ఆధునిక సిద్ధాంతకర్తలు కూడా మన పూర్వుల రచనల నుంచి గొప్ప లబ్దిని
                    పొందుతున్నారు. ఒకానొక సమయంలో, భారతీయ జ్ఞాన ఆధారిత గ్రంథాల నుంచి ఆసియాలోని వివిధ
                    ప్రాంతాలవారు అనువాదాల విషయంలో వారి మార్గాన్ని కనుగొన్నారు. అదే ఉపకరణ ద్వారా, విదేశీ
                    భావనలను భారతదేశంలోనికి తీసుకొని రావటానికి ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా, 18 మరియు 19
                    శతాబ్దాలలో, గత శతాబ్దంలో వాస్తవానికి ఒక విస్ఫోటనలాగా జ్ఞానం ప్రవహించింది. ఏదీ ఏమైనప్పటికీ
                    జరిగిపోయినదంతా నిలువుగాను మరియు ఏక-నిర్దేశన మార్గంలోనూ గ్రంథాల మరియు జ్ఞాన గ్రంథాల
                    ఒరవడి విదేశాల నుండి మన దేశానికి సాగింది. మనం అనేకసార్లు - దాదాపు అన్ని శాస్త్రాలలోనూ
                    - ఇంకా ఇంగ్లిషు ఆధారిత గ్రంథాలనే బోధిస్తున్నాం. - నగర కేంద్రాలలో బయటి బోధనా కేంద్రాలలోనూ,
                    బోధన స్థానిక భాషలో చేయవలసిన అవసరాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆయా భాషలో వనరులసామగ్రి
                    లభ్యమవటం చాలా కష్టంతో కూడుకున్నదైనప్పటికీ, ఇంగ్లిషు ఒక భాషగా వాణిజ్య మరియు సమాచార
                    రంగాలలో ఇప్పుడు విస్తృతంగా వ్యాపించింది. కాని ఇది ఆదేశక మూడవస్థానంలో ఉన్నవిద్యా
                    మాధ్యమంగా ఉండి, తీవ్రంగా తగ్గిపోతూ ఉంది. ఆ విధంగా, భాష స్థలమార్పిడి జరుగుతుంది.
                    పాఠశాల, కళాశాలలో ఇది నిజమైన సమస్యగా పరిణమించింది. బోధిస్తున్న భాషల మధ్య మరియు బోధన
                    జరుగుతున్న భాషల మధ్య తీవ్రమైన ఖాళీ ఏర్పడుతుంది. 
 సాంకేతిక పురోగతి పరిసరంలో, కార్యకలాపాల ఉన్నతిని చూడటం చాలా ముఖ్యం. మన భాషలు మరియు
                    వ్యాకరణ వర్ణనలు నాచురల్లాంగ్వేజ్ ప్రొసెసింగ్ (సహజభాషా ప్రక్రియ)కు సహాయక ఉపకరణాలకు,
                    రచనా సామగ్రికి సహాయపడుతుంది. ప్రపంచ సమాచార సంకేతజ్ఞత సత్వర, భారీ అడుగులు వేస్తూ
                    అవకాశం యంత్రసహాయక అనువాదా కార్యకలాపాలలోకి ప్రవహించాలి. నిరీక్షణ ఏమిటంటే, అన్ని సంస్థలకు
                    సంబంధించి చేయగలిగినంత అన్ని భారతీయ భాషలకు సాంకేతజ్ఞత విభాగాలతో అనుసంధానత, అన్ని
                    జాతులకు ఖచ్చితంగా తోడ్పడుతూ మరియు అనువాదకార్యక్రమానికి ప్రేరేపణను కలిగించాలి.
 
 భాషలు మానవజాతి విలువైన బహుమానాలు కాల, స్థల (ఖాళీల) మధ్య నిర్మాణాలను కట్టటానికి ఏర్పరచబడింది.
                    మనం ఆశక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి, మరోరీతిగా ఆలోచన చేసి, భాషా అవిభాజ్య లేక సంఘర్షణలలో
                    పడినవాటిని భాషా సంబంధిత అంశాలుగా పరిగణించాలి. మనం సరైన సందేశాన్ని మన వనరులుగా ఉన్న
                    భాషాలన్నిటికీ పంపాలి. మరియు బహుభాషత్వం ఒక ఆస్తి. మనం తెలుసుకోవలసినదేమిటంటే, వేరుపడలేనంతగా
                    మనగమ్యం మనభాషల గమ్యం ముడిపడి ఉన్నాయి. జ్ఞానాన్ని వారిద్వారా, వారితో అలవర్చుకోవలసి
                    ఉంటుంది. మన ఒక సంస్కృతి కోసం సిద్ధపడి ఉండాలి. ఎక్కడ జ్ఞానం ఒక భాష నుండి మరొక భాషలోనికి
                    మార్పిడి చెందటానికి వెసులుబాటు కలిగి ఉంటుందో ఆ సంస్కృతికి మనం సిద్ధపడి ఉండాలి.
 |  |  |