నేష్నల్ రిజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ (ఎన్ ఆర్ టీ)

నేష్నల్ రిజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ (ఎన్ ఆర్ టీ) జాఅస నేష్నల్ రిజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ (ఎన్ ఆర్ టీ) అనువాదకుల (పేర్లు, వృత్తి మరియు సంప్రదింపు) వివరాలను ఈ సమాచారనిధి నిర్వహిస్తుంది. ఈ సమాచారనిధి నుంచి మనకు కావాలసిన ఒక ప్రత్యేక అనువాదకుని సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఈ సమాచారనిధి వాళ్ల వృత్తి, వృత్తిపరమైన అనుభవం, తెలిసిన భాషలు, అనువాదంలో నైపుణ్యం మొదలైన అంశాలకు సంబంధించిన వివరాల వర్గీకృత సమాచారాన్ని అందజేస్తుంది. అనువాదకులు కాదలచుకున్న వాళ్లు అలాగే అనువాదాన్ని అభ్యసించే వాళ్లు ఈ సమాచారనిధిలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎన్ ఆర్ టీ లో అనువాదకులు రెండు విధాలుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు – ఒకటి వాళ్లు తామంతట తామే తమ పేర్లను ఎన్ ఆర్ టీలో నమోదు చేసుకోవడం ద్వారా, రెండవది దేశమంతటా జరిగే విభిన్న కార్యగోష్ఠులు, సదస్సులు ఇంకా శిక్షణా కార్యక్రమాలలో అనువాదకులను జాఅస గుర్తించడం ద్వారా. మేం వర్ధమాన అనువాదకుల గురించి అనుభవజ్ఞులైన అనువాదకులు, నిపుణులు ఇచ్చిన సలహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఈ సమాచారనిధి అనువాదకులకు మంచి అవకాశాలను కల్పించే హామీ ఇస్తుంది.

అనువాదకులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి నేష్నల్ రెజిస్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఆన్లైన్ అందుబాటులో ఉంది.

  Click here to Register

Search Results
Total No of records found : 8932 You are viewing page 1 of 894
1
Name :  
Translation Experience :   1
Mother Tongue :   Hindi
Language Known :   Telugu,
2
Name :  
Translation Experience :   - Years -
Mother Tongue :   - Select -
Language Known :  
3
Name :  
Translation Experience :   - Years -
Mother Tongue :   Kannada
Language Known :  
4
Name :  
Translation Experience :   - Years -
Mother Tongue :   Hindi
Language Known :   English,Hindi,
5
Name :   A.V.Raghuram
Translation Experience :   3
Mother Tongue :   Telugu
Language Known :   Telugu,
6
Name :   JayPushkar bhagat
Translation Experience :   - Years -
Mother Tongue :   Others
Language Known :   English,Hindi,
7
Name :   Swati Kelkar
Translation Experience :   9
Mother Tongue :   Marathi
Language Known :   Marathi,
8
Name :   Watson shawn
Translation Experience :   1
Mother Tongue :   Hindi
Language Known :   English,Hindi,
9
Name :   .
Translation Experience :   - Years -
Mother Tongue :   - Select -
Language Known :  
10
Name :   A Eswaran
Translation Experience :   - Years -
Mother Tongue :   Tamil
Language Known :   Telugu,
12345678910...>>