| 
         
         
         
         
                
    
                
                
                
                
                
                
                    
                    
                     
                    
             
              | 
             
        
               
                
                 
         
         
         
         
            
    
        ధ్రువీకరణ మరియు అనువాదకుల శిక్షణ
         
         
                    
                         
    
        
            
                
                    జాఅస వ్యూహాలలో ఒకటి అనువాదాన్ని దేశంలో ఒక పరిశ్రమగా స్థాపించటం, సవివర పథక నివేదికలో
                    సూచించినవిధంగా అనువాదకుల ద్రువీకరణ అధిక స్థాయిలో అనువాదకునికి దృశ్యలను చూపించగలుగుతుంది.
                     
                     
                    జాఅస జాతీయ అనువాదకుల జాబితాను నిర్వహిస్తుంది. దాదాపు 5000 అనువాదకులు నమోదు చేసుకున్నారు.
                    అనువాదకుల కోసం అనేక శిక్షణాకార్యక్రమాలను నిర్వహించింది. దేశంలో వివిధ ప్రాంతాలలో
                    అనేక మంది వివిధ భాషల క్షేత్రాల నిపుణులను ఉపయోగించుకొని వారి ప్రతిపుష్టిని (ఫీడ్బాక్)
                    కూడా సేకరించింది.
                     
                     
                    ప్రస్తుతానికి, జాఅస ద్రువీకరణ అనువాదకులు మరియు శిక్షణ కోసం వివిధ సంస్థల (ఉదా: స్కూల్
                    ఆఫ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ అండ్ ట్రైనింగ్, ఇగ్నో, క్వాలిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI)
                    మొదలైనవి). సలహాలు పొందుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు మేధోమధన సదస్సులను వివిధ రకాల నిపుణులను
                    సంస్థలను ధ్రువీకరణ కార్యక్రమాల కోసం దీని విధానాలను, ధ్రువీకరణ పద్ధతులను త్వరలో వెబ్సైట్లో
                    ప్రకటిస్తాం.
                     
                     
                    జాఅస అనువాదకుల శిక్షణా కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తుంది. మేము పాఠ్యప్రణాళికల్లో
                    పాఠ్యక్రమ విషయాలను ఇప్పటికే భారతదేశంలోనూ బయట కూడా ఈ అనువాద శిక్షణ కార్యక్రమాల్ని
                    అందిస్తున్న వారి దగ్గరనుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. జాఅస ఇంకా నిపుణులలో వివిధ
                    సంస్థలతో కలిసి పని చేస్తుంది. ఒక దేశ వ్యాప్తమైన శిక్షణా కార్యక్రమాన్ని కూడా అందిస్తుంది.
                 | 
             
         
        
     
                
                
            
                     
                        
                    
                    
                    
                    
                     | 
                     
                     
                    
                 
                
                |